Posts

Showing posts from January, 2024

జయ ద్వద భ్రవిభ్రమత్

 జయ ద్వద భ్రవిభ్రమత్  భ్రమద్ భుజంగ మస్ఫురత్  ధగ ధగ ద్వినిర్గమత్  కరాళ ఫాల హవ్యవా  ధిమి ధిమి ధిమి ద్వనం మృదంగ తుంగ మంగళా  ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివహా  ఓం నమః శివాయా  అగర్వా సర్వ మంగళా  కళాకదంబా మంజరీ  రసప్రవాహ మాధురీ  విజృంభణ మధువ్రతం  మరాంతకం పురాంతకం భవాంతకం మఘాంతకం  గజాంధకాంతకాతకం  తమంత కాంతకం  భజే...! ఓం నమః హరాయ! ప్రఫుల్ల నీల పంకజ  ప్రపంచ కాలి మర్చటా  విడంబి కంఠ కంధరా  రుచి ప్రబంధ కంధరం  స్మరచ్చిదం పురచ్చిదం  భవచ్చిదం మఘచ్చిదం  గజచ్చి కాంత కచ్చిదం  తమంత కచ్చిదం భజే...!