Posts

Showing posts with the label పద్యాలు

తేటగీతి పద్యాలు

మాత శారద వరమున మదిన మెదిలి కవిత సాగర మధనంబు కలుగుచుండె తెలుగు వ్రాసెద నికనేను తేటగీతి మధుర భావము పలికింప మాట నిత్తు ఘనుడు గానము నందున ఘంటశాల నటన మందున శిఖరము నందమూ...

పవిత్ర మాసము

సీసముll నామాలు యెన్నైన నాశంబు లేనట్టి పరదైవ మొక్కటే పావనంబు రూపాలు వేరైన పాపాలు హరియించి ముక్తిని యిచ్చేటి శక్తి యొకటె మదినిండ నల్లాను మంచిగా తలచిన పరమేశు డొకడని ...

బోరు బావులు

బోరు బావి ఘటన హోరుగ జూపుచు వుత్సహించు గాని బుల్లి తెరలు ముందె కీడు దలచి ముప్పును దెల్పగ గ్రామ సీమ లందు గాంచ బోవు నీటి కొరకు బోరు నిలుచుండి వేతురు నీరు పడక పోతె నీరు గ...

పాకిస్థాన్ ప్రజలు

సమస్య పూరణం: పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక్తుల్ శిష్టుల్ కందములో... శోకము నందున వీడిరి నేకపు దేశపు సుజనులు నేకాకులగన్ రాకనె పోయిరి యక్కడి పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక...

కందము వ్రాయగ నెంచితి

కందము వ్రాయగ నెంచితి డెందంబందున విరియుచు డెక్కొ ని బోగన్ వందల వేలగు పదములు పొందుగ పల్కెద మురియుచు పొందిక కాగన్