తొలిపద్యం ఆటవెలది Get link Facebook X Pinterest Email Other Apps June 03, 2017 పదము లెంచినాను పద్యంబు రాయగ భావ జలధి యందు భంగ పడక శుభము పల్కినాను శుచిశుధ్ధి చేతను నాటవెలది తోడ నాది నొకటి Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment