ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ వేరే
ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ వేరే
ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ వేరే
కథ చెబుతాను ఊఁ కొడతావా... ఊఁ కొడతావా
జోకొడతాను బబ్బుంటావా ... బబ్బో
కథ చెబుతాను ఊఁ కొడతావా
జోకొడతాను బబ్బుంటావా
అది ఇది కాదని అమ్మను కానని అల్లరి చేస్తావా...
నన్నల్లరి చేస్తావా
ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ ఆ...
నిండు మనసనీ వెండి గిన్నెలో
నెయ్యీ నెయ్యం కలిపానూ
నిండు మనసనీ వెండి గిన్నెలో
నెయ్యీ నెయ్యం కలిపానూ
పసిడి గిన్నెలో పాలబువ్వలో
ఆశాపాశం... నిలిపానూ
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ వేరే
తల్లి కాని ఈ తల్లి గుండెలో ఎవరూ ఊగని ఊయలలో
అమ్మ కాని ఈ అమ్మ గొంతులో ఎవరికి పాడని పాటలలో
జో.. జో.. జో..
జో.. జో.. జో..
ప్రేమా పిచ్చి ఒకటే నువ్వూ నేనూ ఆ...
Comments
Post a Comment