Posts

Showing posts from May, 2023

O mere dil ke chain

  O mere dil ke chain O mere dil ke chain Chain aaye mere dil ko dua ki jiye O mere dil ke chain Chain aaye mere dil ko dua ki jiye [Verse 1] Apna hi saaya dekh ke tum jaan-e-jahan sharma gaye Haa Haan Apna hi saaya dekh ke tum jaan-e-jahan sharma gaye Abhi to ye pehli manzil hai, tum to abhi se ghabra gaye Mera kya hoga socho to zara Haaye aese na aahein bhara ki jiye [Chorus] O mere dil ke chain Chain aaye mere dil ko dua ki jiye [Verse 2] Aapka armaan, aapka naam, mera tarana aur nahi Haa Haan Aapka armaan, aapka naam, mera tarana aur nahi In jhukti palko ke siva dil ka thikana aur nahi Jachta hi nahi aankhon mein koi Dil tumko hi chahe to kya ki jiyе [Chorus] O mere dil ke chain Chain aayе mere dil ko dua ki jiye

రసిక రాజ తగువారము గామా

  ఆ..... ఆ........... ఆ........  రసిక రాజ తగువారము గామా  రసిక రాజ తగువారము గామా  ఆ..... ఆ........... ఆ........  రసిక రాజ తగువారము గామా  అగడు సేయ తగవా ... ఆ... ఆ...  ఏలుదొరవు  అరమరికలు ఏలా  ఏలవేల సరసాల సురసాల    ఏ.. లుదొరవు  అరమరికలు ఏలా  ఏలవేల సరసాల సురసాల ఏలుదొరా.... నిన్ను తలచి గుణగానము జేసి   నిన్ను తలచి గుణగా... నము జేసి  నిన్ను తలచి గుణగా...... నము జేసి  దివ్యనామ మధుపానము జేసి  నిన్ను తలచి  పా దప మగరిసా... నిన్ను తలచి  దనిపా...  నిదసనిపమ గరిసరిసా  నిదనిసా... నిదని సమగమ పమగమ  దనిసనిపా  మగమదా...  దనిసరి సరిమగా  మరిస నిసరిసా  నిదనిసా నిపమపా మగరిసా...  నిన్ను తలచి...  దనిద  దనిద దని దనిదస నిపమప గామాపా  దనిస నిపమప గామాదా  నిరిస నిపగమ దానీసా  గమరి సరిసా  సరిస నిసనీ  నిసని దనిదా నిసని పనిపా  మగమ దనిసా  సరిస . నిసని . పనిప . మపమ నిసని . పనిప . మపమ . గమగ  రిగరి సరిస నిస -  సరిస నిసని దని  నిసని...

పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం

 పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం  దేవా... సేవకులన్న నీచమకులై దీనాళి వేధించు  దుర్భావుల్ ఈ... నరజాతి! ఈ నరజాతి పూజకును  ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సేవా ప్రాసము వీడీ ...  బిక్షకుడవై సేవింప ఈ భట్టుకే నీవే బంటుగ వచ్చినావు  భళిరా.... శ్రీకాళహస్తీశ్వరా ...   శ్రీకాళహస్తీశ్వరా ... శ్రీకాళహస్తీశ్వరా ... 

పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం

పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం  చేకొనవయ్యా మాంసమిదే  చెల్వుగ దెచ్చితి బాస చొప్పునన్  ఆకొనియుంటివేమో కడుపారా బిరాన భుజించవయ్యా  ఈ లోకులు చూడరయ్య భువిలోని క్షుధార్తుల బాధలెన్నడున్  శ్రీకర కాళహస్తి శశి శేఖరా దివ్య కృపాకరా హరా... హరా.... 

Naluguru Kalasi

నలుగురు కలిసీ పొరుపులు మరిచీ చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం  మన కిస్తుందెక్కువ ఫలసాయం ఇది రైతులకెంతో సదుపాయం "నలుగురు" ఒక సంసారం వందెకరాలను పండించటమే అరుదుకదా అది భరించలేని బరువు కదా పది కుటుంబములు వెయ్యెకరాలను సాగు చెయ్యడం సులువు కదా "నలుగురు" మహారాజులూ జమిందారులూ  మచ్చుకు దొరకని కాలంలో ఈ ప్రజలేఏ ఏలే రాజ్యంలో  ఇతరుల కష్టం దోచుకు తినడం ఇకపై సాగే పనికాదోయ్  ఇదియే సూత్రం ఒక్కడూ మాత్రం  భూమిని గుత్తకు కొనరాదు కడు సోమరిపోతై మనరాదు నేలా నీరూ గాలీ వెలుగూ కొందరి సొత్తని అనరాదు అవి అందరి హక్కై అలరారు "నలుగురు" ఒకొక్క వ్యక్తీ, సమస్త శక్తీ ధారపోసి పనిచెయ్యాలి ధన ధాన్యరాశులే పెంచాలి కూటికి గుడ్డకు లోటులేక తనకవసరమైనవి పొందాలి "నలుగురు"

దారుణమీ దరిద్రమ్ము (Samsaaram Movie)

దారుణమీ దరిద్రమ్ము  విధాత సృజించిన బాధలందునన్  రౌరవమాదిగా గల నిరంతర కష్టములైన సాటియే  ఘోర దారిద్ర భారమున యుండిన ఆ.. నలచక్రవర్తియే  దారను వీడిపోయెను గదా ఇక అన్యులు లెక్క యవుదురే  ఇక అన్యులు లెక్క యవుదురే 

పూనిక రాజవంశమున పుట్టిన కన్య - Keelugurram

 పూనిక రాజవంశమున పుట్టిన కన్య  పదారు వత్సరాలైనను లేనిదాని  నిరామయ జీవిత అష్ట భాషలన్  జ్ఞానము కల్గుదాని ఒక కార్తీక పౌర్ణమి  యర్థరాత్రిలో ఈ నవ చంద్రహాసమున  ఎవ్వడు - భక్తి  బలీయజాలునో  వానికి కామితార్థములు అవారిగా ఇచ్చెదనేను కాలికన్  ఆ.... ఆ....