పూనిక రాజవంశమున పుట్టిన కన్య - Keelugurram

 పూనిక రాజవంశమున పుట్టిన కన్య 

పదారు వత్సరాలైనను లేనిదాని 

నిరామయ జీవిత అష్ట భాషలన్ 

జ్ఞానము కల్గుదాని ఒక కార్తీక పౌర్ణమి 

యర్థరాత్రిలో ఈ నవ చంద్రహాసమున 

ఎవ్వడు - భక్తి  బలీయజాలునో 

వానికి కామితార్థములు అవారిగా ఇచ్చెదనేను కాలికన్  ఆ.... ఆ.... 

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు