దారుణమీ దరిద్రమ్ము (Samsaaram Movie)
దారుణమీ దరిద్రమ్ము విధాత సృజించిన బాధలందునన్
రౌరవమాదిగా గల నిరంతర కష్టములైన సాటియే
ఘోర దారిద్ర భారమున యుండిన ఆ.. నలచక్రవర్తియే
దారను వీడిపోయెను గదా ఇక అన్యులు లెక్క యవుదురే
ఇక అన్యులు లెక్క యవుదురే
దారుణమీ దరిద్రమ్ము విధాత సృజించిన బాధలందునన్
రౌరవమాదిగా గల నిరంతర కష్టములైన సాటియే
ఘోర దారిద్ర భారమున యుండిన ఆ.. నలచక్రవర్తియే
దారను వీడిపోయెను గదా ఇక అన్యులు లెక్క యవుదురే
ఇక అన్యులు లెక్క యవుదురే
Comments
Post a Comment