పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం
పద్యం: శ్రీ కాళహస్తి మహత్యం
చేకొనవయ్యా మాంసమిదే చెల్వుగ దెచ్చితి బాస చొప్పునన్
ఆకొనియుంటివేమో కడుపారా బిరాన భుజించవయ్యా
ఈ లోకులు చూడరయ్య భువిలోని క్షుధార్తుల బాధలెన్నడున్
శ్రీకర కాళహస్తి శశి శేఖరా దివ్య కృపాకరా హరా... హరా....
Comments
Post a Comment