అక్షరం సాక్షిగా Get link Facebook X Pinterest Email Other Apps May 13, 2017 అక్షరం సాక్షి గా కవిత రాసాను! నా మనసు సాక్షిగా అర్థాన్ని నింపాను! నా గళం సాక్షిగా భావాన్ని పలికాను! నీ చెవుల సాక్షిగా నీకు వినిపించాను! నీ ఆత్మ సాక్షిగా మెచ్చుకోలేవా? Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment