సమర దుంధుభి

ఉద్యమాలు ఊపిరిగా
పోరాటం చేయగలవు
రాజకీయ చతురతలను
అసలు ఇమడలేవు
త్యాగం నీ రక్తం...
సమరం నీ లక్ష్యం...
అభిమానం దెబ్బ తీస్తె
బెబ్బులివౌతావు!
దురభిమాన శక్తుల పై
దుంధుభి మ్రోగిస్తావు!!

Comments