కవి హృదయం Get link Facebook X Pinterest Email Other Apps May 16, 2017 మనసుతో తిలకించేది పులకించేది వలపించేది విలపించేది తలపించేది కలహించేది కదిలించేది కరుణించేది నడిపించేది వడి పెంచేది సడి పెంచేది సరళించేది సవరించేది సంస్కరించేది కవి హృదయం మాత్రమే!! Get link Facebook X Pinterest Email Other Apps Comments
Comments
Post a Comment