నీ మార్గంలో నువ్వున్నావ్! నా మార్గంలో నేనున్నాను! కలసి విడిపోయే మార్గాల పై మన ప్రయాణం సాగుతోంది! ప్రాణమిచ్చేటంత స్నేహం కాదు, కొట్టుకునేటంత శతృత్వం లేదు! భావ సాగర అల...
శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణంలో... ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... "కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు" (లేదా...) "కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే" తల్లి యడిగి నంత తానది కాదన కుండ జొచ్చె మంచు కొండ; కొడుకు రావణుండు శివుని రంజిప పరమేశు దివ్య లింగ మొసగె భవ్యముగను
సంపూర్ణ జీవితాన్ని నాలుగు భాగాలు చేస్తే ప్రథమ భాగం తలిదండృలు నడిపిస్తే... ద్వతీయ భాగం భార్యతో నడుస్తుంది! బిడ్డలను నడిపిస్తుంది! తృతీయ భాగం బిడ్డలతో నడిస్తే... చతుర...
భరిణె కాదు ఇతను భరణి! మహా భరణి! తణికెళ్ళ భరణి! కవిత్వంలో మహాగని! నటనలో మహాఘని! వ్యక్తిత్వంలో మహాముని! భక్తిత్వంలో మహామణి! అందించెను మన ధరణి! తెలుగు భూమికి తేజో మయుని! నట...
మా సూపర్ హీరో డేరింగ్ స్టార్ గారికి, అన్నా! ఏంటిది? నవ్వు మా సూపర్ హీరోవి. నువ్వే ఇలా డ్రగ్సు లో... నమ్మలేక పోతున్నామన్నా!! ఎందుకిలా మారావ్? నువ్వొక్కడివే ఇరవై ముఫ్ఫై మంద...
సంభాషణ సడలిస్తూ వ్రాసి వ్యాసాలను పద పంక్తుల జెప్పి గేయ కవిత్వం రూపం మార్చి వచన కపిత్వం కవిత్వమంటూ... చదివేవారే చదివెదరంటూ... మెచ్చెడి వారే మెచ్చెదరంటూ... నిన్ను నీవు స...
నాన్న గారూ, మీరు నాకు మనస్సును ధృడంగా ఎలా ఉంచుకోవచ్చో నేర్పారు. నేను ఇంజనీరింగ్ చదవడానికి ఇప్పుడు మీకు దూరంగా హైదరాబాదు వచ్చానని నా మనసు కంట్రోల్ తప్పుతుందేమోనని ...
తమ్ముడూ! నిన్ను ఈ గదిలోనే ఉంచి బయటకు రానివ్వకుండా ఉంచటం నాకు ఇష్టంలేదు. మనం ఎంతో స్వేఛ్ఛగా ఆనందంగా తిరిగేవాళ్ళం. నాన్న మనకి ఆ స్వేచ్ఛ ఇచ్చారు. నేను ఆస్వేచ్ఛను బాగు పడ...
జనవరి 25, 1935 నాన్నగారికి, చిత్తరంజన్ ద్వారా మీ ఉత్తరం ఈ రోజే అందుకున్నాను. మీ సహకారానికి ధన్యుడను. ఇక్కడ మా స్వతంత్ర ఉద్యమం తీవ్రతరం చేసాము. తెల్లవారి దమననీతిని ఎక్కడికక...
జనవరి 20 1935 ప్రియమైన కుమారునికి, నీ స్వాతంత్య దీక్షా దక్షతలను చూసి తండ్రిగా నేను గర్విస్తున్నాను. మొక్కవోని మీ ఆత్మస్థైర్యం మనకు ఖచ్చితంగా స్వాతంత్ర్యాన్ని సంపాదిం...
తప్పుని తప్పులు చేస్తూ తప్పని తప్పు లెంచడం తప్ప తప్పుని తప్పని ఒప్పుగ చెప్పు గొప్ప మనసు గల వ్యక్తుల నెప్పుడు జూతునో నప్పటికి నేనెప్పటి వలె యుందునో దుప్పటి ముసుగే...
ఏ పత్రిక లో చూసినా హింసే ప్రధమ వార్త! ఏ పత్రికలో చూసినా రాజకీయ అవకాశవాదమే! ఏ పత్రికలో చూసినా కీచక పర్వ వృత్తాంతమే! ఏ పత్రికలో చూసినా అవినీతి తిమింగళాల కధలే! ఏ పత్రికల...
దేవుడా!!!! నేను సామాన్యుడను. నిన్ను ఏ పేరుతో పిలవాలో తెలీక దేవుడా అని పిలిచేను. అన్ని పేర్లు నీవేనటగా... అందుకే! ఈ లేఖ నీకు రాయటానికి కారణం... ఇక్కడ పరిస్థితులు అస్సలు బాగాల...