మత్తున చెడిపోవద్దు
వద్దయ్యా వద్దు!
మత్తున చెడిపోవద్దు!
మదిహీనత పడవద్దు!
మన ప్రతిష్ట మరవద్దు!
అపకీర్తిని తేవద్దు!
అభివృద్ధిని ఆపద్దు!
అలవాటని అనవద్దు!
మారలేనని మనవద్దు!
మానటమే నీ హద్దు!
మాన్పించటమే నీ పద్దు!
వద్దయ్యా వద్దు!
మత్తున చెడిపోవద్దు!
వ్యక్తుల చెడగొట్టద్దు!
వ్యవస్థను చెడగొట్టద్దు!
Comments
Post a Comment