తనికెళ్ళ భరణి
భరిణె కాదు ఇతను భరణి!
మహా భరణి! తణికెళ్ళ భరణి!
కవిత్వంలో మహాగని!
నటనలో మహాఘని!
వ్యక్తిత్వంలో మహాముని!
భక్తిత్వంలో మహామణి!
అందించెను మన ధరణి!
తెలుగు భూమికి తేజో మయుని!
నటనలో మేటి!
మాటలలో ఘనాపాటి!
శివభక్త శిఖామణి!
తెలుగు కవితారసధుని!
తనికెళ్ళ భరణి!!!
Comments
Post a Comment