సమస్యా పూరణం - 3

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణంలో...

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...


"కుండఁ జొచ్చె మంచుకొండ కొడుకు"


(లేదా...)


"కుండను గొండ సొచ్చె నిదిగో భయవిహ్వలతన్ గనుం డదే"

తల్లి యడిగి నంత తానది కాదన
కుండ జొచ్చె మంచు కొండ; కొడుకు
రావణుండు శివుని రంజిప పరమేశు
దివ్య లింగ మొసగె భవ్యముగను

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు