Posts

Showing posts from June, 2017

చెడ్డవాడి అంతిమదినం

విలాసానికి చిరునామా అతని ప్రవృత్తి! ఆనందాన్ని వెతుక్కుటూ పరిగెత్తడమే అతని నైజం! మద్యం లో మునిగిపోతూ మత్తులో తేలిపోతూ పబ్బుల కోసం వెంపర్లాడుతూ వేగాన్ని ఇష్టపడుత...

పవిత్ర మాసము

సీసముll నామాలు యెన్నైన నాశంబు లేనట్టి పరదైవ మొక్కటే పావనంబు రూపాలు వేరైన పాపాలు హరియించి ముక్తిని యిచ్చేటి శక్తి యొకటె మదినిండ నల్లాను మంచిగా తలచిన పరమేశు డొకడని ...

గ్రామాలు కనిపిస్తాయి

గ్రామాలు కనిపిస్తాయి గ్రామాలు కనిపిస్తాయి రైతుల అమాయకతను ఆయూధంగా మలచుకుని దోచుకుతిను రాబందులు కాచుకు కూర్చుంటాయి తమ కల్తీ సరుకులను అమ్ముకోటానికి వీరికి గ్రా...

తెలుగు బాల్య గీతాలు

మీ పిల్లలకు మా చిన్నతనంలో చదువుకున్న, ఆడుకున్న, పాడుకున్న, నేర్చుకున్న ఈ పాటలని పరిచయం చేయండి. మీ కోసం, మన కోసం మరో సారి..... ఎంతమందికి గుర్తుకున్నాయి ఈ పాటలు ? ** ** ** ** ** చిట్టి చి...

విమర్శ

వాత్సల్యంతో నీవారి లోపాలను వెనకేసుకు రాకు! ఆ వాత్సలయం వారి ప్రగతికి అవరోధమై నిలుస్తుంది! విమర్శ సదుద్దేశంతో ఒకరు చేసినప్పుడు దానికి కలతజెంది ఎదురు దాడిచేయకు! అద...

మా పాఠశాల

పసి తనంలోన ఇల్లే మా పాఠశాల తల్లే మా ప్రధమ గురువు రెండేళ్ళు దాటాక అక్షరాభ్యాసం జరిగి తొలి అడుగు పడింది మా పాఠశాల పలకా బలపములే అక్షరజ్యోతులకు తొలి సాధనాలై అ అంటే అమ్...

బోరు బావులు

బోరు బావి ఘటన హోరుగ జూపుచు వుత్సహించు గాని బుల్లి తెరలు ముందె కీడు దలచి ముప్పును దెల్పగ గ్రామ సీమ లందు గాంచ బోవు నీటి కొరకు బోరు నిలుచుండి వేతురు నీరు పడక పోతె నీరు గ...

నేను అనే విషయం

నేను నేనంటావు నాది నాదంటావు నీవెవవరివో తెలుసుకోవు నీదేమిటో ఎరుగలేవు నీవు ఉన్నంత వరకు నీ దేహమే అది నీవు విడిచిన పిదప నిలువనే లేదది నాది నాదను చింత దేముడిచ్చిన గుణ...

అక్షరం

అక్షరం ఒక ఆయుధం రక్త రహిత పోరాటంలో... అక్షరం ఒక సాధనం సమాజ వికాస నిర్మాణంలో... అక్షరం ఒక శాసనం చట్టమునకు చేతన మందించుటలో... అక్షరం ఒక సోపానం ప్రగతిని సాధించుటలో... అక్షరం ఒ...

పాకిస్థాన్ ప్రజలు

సమస్య పూరణం: పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక్తుల్ శిష్టుల్ కందములో... శోకము నందున వీడిరి నేకపు దేశపు సుజనులు నేకాకులగన్ రాకనె పోయిరి యక్కడి పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక...

కందము వ్రాయగ నెంచితి

కందము వ్రాయగ నెంచితి డెందంబందున విరియుచు డెక్కొ ని బోగన్ వందల వేలగు పదములు పొందుగ పల్కెద మురియుచు పొందిక కాగన్

నాన్న మనవాడు

నాది నాది అనుకుంటాం నాన్న గ మనకిచ్చి నదంతా... నాన్నంటే నాన్నే!! నాన్నే మనవాడనిపించి మనవాడై పెంచి మనల్ని నడిపించి మనకంటూ ఒక ఉనికిని ఇచ్చి మన బాగును తన బాగని మురిసే తన్...

నేను సహనమూర్తిని కాను

నేను కూల్ డ్రింకును కాదు! చల్లగా తాగెయ్యటానికి నేను వేడి చాయ్ ని కాదు! స్లోగా సిప్ చెయ్యడానికి నేను పెంట కుప్పను కాను! వ్యర్థాలతో నింపెయ్యటానికి నన్ను నువ్వు భద్రం...

సినారె కి నివాళి

ఒక కలం ఆగింది! అది ఎన్నో కలములను కదిలించిన మహా కలం! కవితా వ్యవసాయ భూమిని భావనల హలం పట్టి దున్ని రత్నాల వంటి కవితలను పండించిన కర్షక రవి పడమటి సంధ్యకు జారి అస్తమించెనా...

ఏడవకండేడవకండీ

భరతమాత బిడ్డలార భావి తరపు పౌరులా ర ఏడవకండేడవకండి! పుస్తకాల బరువు చూసి ఫీజుల గుంజుడులు చూసి ఏడవకండేడవకండి! తెలుగు తీపి వదిలేసిన ఆంగ్ల విద్య రుద్దేసిన ఏడవకండేడవకం...

చీకటి

చీకటిలో నీడలను వెలుగు ఎంత వికృతంగా చూబిస్తోందో చూసావా! అందుకే నాకు చీకటంటే భయం! చీకటి దారులంటే భయం! నా చుట్టూ వెలుగు ఉండేలా అనుక్షణం చూసుకుంటాను! అయినా చీకటి తరుముత...

వాన మబ్బుల్ని స్వాగతిద్దాం

నిన్నటిదాకా... ఉక్క పోతతో వేడెక్కిన వళ్ళు, నేడు మరలా... కుండపోతతో చల్లబడి సేదదీరింది నిన్నటిదాకా.... బక్క చిక్కి డొక్కలెండిన పశువులు నేడు పొట్ట నిండా గుటకలేసి నీళ్ళు తా...

నేల తడిపాయి

నేను రాల్చిన చెమట చుక్కలు నీరులై ఈ నేల తడిపాయి గుండెలవిసిన రైతు కన్నుల నీళ్ళు సెగలై ఈ నేల తడిపాయి మట్టికోసం మరణకాండలు రక్త నదులై ఈ నేల తడిపాయి వాడి ఒరిగిన చెట్లు మొ...

జీవ జంఝాటం

నీది నాదను వాదమే నీతి యనుచు లోకనాధుని నటనలో లోతెరుగము వచ్చి పోయెడి వారిమే వంతులగుచు చివరి కేదియు రాదులే చింత విడుము తోలు బొమ్మల యాటలో తోడుఎవరు కీలు వీలగు నందాక  కీ...

మదపుటెద్దులు

పూలు కోయగబోకుమా పూలరంగ నీవు నడిచెడు దారిలో నీలుగంగ కనుల సుందర రూపును కనిన యంత సొంత మెందుకు కావలె సొగసు నీకు ఇంతి జాబిలి చందమై ఇంట నడువ కంట గింపుగ తోచునా కనగ మీకు కట్...

తెలుగు కవితా వైభవం

తెలుగు కవితా వైభవం!! తెలుగు కవితా వైభవం!! జయము జయము జయము జయము తెలుగు కవుల వైభవం!! నన్నయ్య తిక్కన... ఎర్రప్రెగ్గడ... పాల్కురికి పోతన శ్రీనాథులు... ధాశరథి కృష్ణశాస్త్రి శ్రీశ...

సాహితీ నవ కేతనం

పల్లవిll ఎగిరె ఎగిరే కేతనం!! సాహితీ నవ కేతనం!! తెలుగు కవితా వైభవాన్ని చాటి చెప్పే కేతనం! ఎగిరె ఎగిరే కేతనం!! సాహితీ నవ కేతనం!! చరణంll అక్షరాల జ్యోతులను అరచేత బట్టితిమందరం! లక...

అడవి ఘనత

ప్రాణములను నిలుపు ప్రాధమికమ్ములు జంతు జాతి కెల్ల జయము గూర్పు చెట్ల నేల నీవు చెడ గ నరుకుతావు చేటు నింత భువికి చేతు వేల పండుఫలములిచ్చు పచ్చదనమునిచ్చు నీవు సేద దీర న...

ప్రకృతిముందు తలవంచు

పెరిగే ఉష్ణం సాక్షిగా కరిగే ధృవాల సాక్షిగా ఉరికే సంద్రం సాక్షిగా పగిలే కొండల సాక్షిగా తరిగే అడవుల సాక్షిగా కురవని మేఘం సాక్షిగా ఎండిన నదుల సాక్షిగా పూడ్చబడిన చె...