కందము వ్రాయగ నెంచితి

కందము వ్రాయగ నెంచితి
డెందంబందున విరియుచు డెక్కొని బోగన్
వందల వేలగు పదములు
పొందుగ పల్కెద మురియుచు పొందిక కాగన్

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు