నాన్న మనవాడు
నాది నాది అనుకుంటాం
నాన్న గ మనకిచ్చి నదంతా...
నాన్నంటే నాన్నే!!
నాన్నే మనవాడనిపించి
మనవాడై పెంచి
మనల్ని నడిపించి
మనకంటూ ఒక ఉనికిని ఇచ్చి
మన బాగును తన బాగని మురిసే
తన్మయుడు!!
ఈ భువి పై మన జన్మకు
తన అంశము నిచ్చినవాడు!!
తనకన్నా ఎత్తున మనం నిలవాలని
తలచేవాడు!!
మనవాడు!!
Comments
Post a Comment