పాకిస్థాన్ ప్రజలు

సమస్య పూరణం:
పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక్తుల్ శిష్టుల్

కందములో...

శోకము నందున వీడిరి
నేకపు దేశపు సుజనులు నేకాకులగన్
రాకనె పోయిరి యక్కడి
పాకిస్థాన్ ప్రజలు విష్ణు భక్తుల్ శిష్టుల్

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు