తొలిపద్యం ఆటవెలది

పదము లెంచినాను పద్యంబు రాయగ
భావ జలధి యందు భంగ పడక
శుభము పల్కినాను శుచిశుధ్ధి చేతను
నాటవెలది తోడ నాది నొకటి

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు