నానీలు 6 ఆవిర్భావ సంబరం
వీధి వీధినా
దీపకాంతులు
బాధల్ని నవ్వుల్లో
దాచెద్దాం
తెలంగాణా
వెలుగుతోంది
సంస్కృతి పూలు
వికసించాయి
కలతలు ఉంటే
ఉండనీ గానీ
కళ్ళల్లో మాత్రం
కనపడనీయకు
నీకేం దక్కిందని
విచారించకు
ప్రభుత్వం దక్కిందిగా
ఆనందించు
పోరాటం మన
యోధులది
పండగ మాత్రం
మనదే మనదే
Comments
Post a Comment