కవులు మురిసెనేని
ఆటవెలదిలో...
కవులు మురిసెనేని కనకము కురియును
కవిసహస్రమంత కలిసెనేని
కనకధార కురియు కడుసంతసంబుగ
సత్యసంభవమ్ము సాధకతను
నిజము చరిత దెల్పె నిలకడ పల్కుచు
భువన విజయమందు భూరి యగుచు
సత్ర కవులు నేడు సత్యము జేతురు
మరల నాటి ఘనత మలపు చాటి
ఆటవెలదిలో...
కవులు మురిసెనేని కనకము కురియును
కవిసహస్రమంత కలిసెనేని
కనకధార కురియు కడుసంతసంబుగ
సత్యసంభవమ్ము సాధకతను
నిజము చరిత దెల్పె నిలకడ పల్కుచు
భువన విజయమందు భూరి యగుచు
సత్ర కవులు నేడు సత్యము జేతురు
మరల నాటి ఘనత మలపు చాటి
Comments
Post a Comment