అజ్ఞానం - పరిజ్ఞానం

అజ్ఞానం ---
బాహ్యాన్ని చూస్తే
పరిజ్ఞానం ---
లోతుల్ని శోధిస్తుంది

రోగి ---
రోగ బాధను గుర్తిస్తే
వైద్యుడు ---
బాధ వెనుక రోగాన్ని గుర్తిస్తాడు

దృశ్యం ---
భ్రమింపజేస్తుంది
సత్యం ---
భ్రమలను తొలగిస్తుంది

చీకటి ఆవరించినప్పుడు --
దీపం వెలిగించినట్లే!
అజ్ఞానం అలముకున్నప్పుడు ---
జ్ఞానం దీపం వెలిగించాలి!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు