రాశి కన్నా వాసి ముఖ్యం
చినుకు చినుకూ పడుతుంటే...
నేలకు నీరింకుతుంది!
జడివాన వరదై వస్తే...
నేల సారం కొట్టకు పోతుంది!
కవితలు సమయం తీసుని వ్రాస్తే...
చక్కని సాహిత్యం అవుతుంది!
తోచినదల్లా రాసెస్తే...
సహనం పరీక్షిస్తుంది!
వాసి లేని రాశి ...
వ్యర్థ పదార్ధం అవుతుంది!
Comments
Post a Comment