భయం - హెచ్చరిక

భయం--
నీకు సంకెళ్ళు వేస్తుంది
హెచ్చరిక--
నీకు జాగ్రత్త చెప్తుంది

భయపెట్టే వాళ్ళు--
ఎందరో ఉంటారు
హెచ్చరించేవాళ్ళు--
కొందరే ఉంటారు

భయానికీ - హెచ్చరికకీ
వ్యత్యాసం తెలిసినవాడు
గెలుపు బాటలో నడుస్తాడు!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు