మోక్ష సాధకుడు
పట్టి చదివిన వాడె
ఉత్తీర్ణుడౌతాడు!
పట్టు విడువని వాడె
గెలుపు సాధిస్తాడు!
పట్టుకొని చూడు
ఆ పరమాత్మ పాదాలు!
పట్టు విడువకుండ
శరణు వేడు!
పట్టు వస్త్రములేవి
భక్తి కాబోవు!
పట్టుకో హరిహరుల
దివ్య తత్వమును!
పట్టభద్రుడవింక
మోక్ష సాధనను!
Comments
Post a Comment