ప్రేగు బంధం
తల్లి బ్రతిమాలుతూ...
గోరుముద్దలు పెడితె...
విసిగి ఖసురుదువేమి
ఓ కూతురా...!
తల్లి గాకింకెవరు
నీ మేలు ఎరుగుదురు
మనసుతో ఆ ముద్ద తిని
తరించు...!
తిట్టినా కొట్టినా...
తిరిగి తినిపించినా...
ప్రేగు బంధపు ప్రేమ
తెలుసుకో రత్నమా...!
నీ ప్రేమనూ మాత
పొందనీ ముత్యమా...!
Comments
Post a Comment