అతి వేగం

మనుగడకే...
ముగింపు యానం
మనోవేగ ప్రయాణం!
అతి వేగ ప్రయాణం!
మనిషి ఆరాటం...
ఆడుతుంది జీవితాలతో
చెడ్డ చెలగాటం!
చేరకుండానే మన గమ్యం...
చేరువౌతుంది దివి దివ్యం!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు