నానీలు - కాలుష్యం
ఎటు చూసినా
కారు మేఘలే
బస్సులకి ఆటోలకి
అడ్డే లేదు
చెట్లు నల్లబడి
నీళ్ళు పచ్చబడ్డాయి
అభివృధ్ధి
చెందాం కదా
కాలుష్యం అంటే
సూర్యుడికీ భయమే
మబ్బుల మాస్కు
వేసుకున్నాడు
ఊరిలో చుట్ట
పొగ పీలిస్తే
సిటీలో ఊరందరి
పొగా పీలుస్తున్నాం
Comments
Post a Comment