కవి హృదయం

మనసుతో
తిలకించేది
పులకించేది
వలపించేది
విలపించేది
తలపించేది
కలహించేది
కదిలించేది
కరుణించేది
నడిపించేది
వడి పెంచేది
సడి పెంచేది
సరళించేది
సవరించేది
సంస్కరించేది
కవి హృదయం మాత్రమే!!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు