ఆచారం
నీ ఆచారం ఆరోగ్యం కోసమైతే
ఆచరించు!!
నీ ఆచారం ఆనవాయతీ కోసమైతే
ఆలోచించు!!
నీ ఆచారం మంచి కోసమైతే
పాటించు!!
నీ ఆచారం సంస్కారం కోసమైతే
గౌరవించు!!
నీ ఆచారం ఒకరి జీవితానికి కష్టం కలిగిస్తే!!
అది దురాచారమని భావించు!!
నీ ఆచారం ఆరోగ్యం కోసమైతే
ఆచరించు!!
నీ ఆచారం ఆనవాయతీ కోసమైతే
ఆలోచించు!!
నీ ఆచారం మంచి కోసమైతే
పాటించు!!
నీ ఆచారం సంస్కారం కోసమైతే
గౌరవించు!!
నీ ఆచారం ఒకరి జీవితానికి కష్టం కలిగిస్తే!!
అది దురాచారమని భావించు!!
Comments
Post a Comment