మాస్కులు
లంచ్ తిన్నంత ఈజీగా
లంచాలు తినేవారు,
కొత్త కొత్త దారుల్లో
కోట్లు కొల్లగొట్టే వాళ్ళు,
భూ భుక్తులు, భుజ కీర్తులు,
ఘన శక్తులు,
ఎందరో మన దేశంలో...!
భక్తి ముసుగులో
ముక్తి లొసుగులో
మతాల మాస్కులో
స్వాముల సంతలు ఎన్నెన్నో!
ఆశ్రమ దందాలెన్నెన్నో!
Comments
Post a Comment