ఆవకాయ మహత్యం

మా ఆవిడ అంటే నాకు ప్రాణం
మొదట్లో ఇద్దరి మధ్యా ఉండేది రణం
ఒక మండు వేసవి రోజు రాత్రి
భోజనంలో వడ్డించింది మా ఆవిడ
ఆవకాయ... !!
ఈ రోజే పెట్టాను రుచి చూడమంది!
ఆవకాయంటే నాకు ప్రాణం!!
ప్రాణప్రదమైన ఆవకాయకే
ప్రాణం పోసింది ఆమె!!
ఆ రోజు నుండి మొదలైంది
అన్యోన్య దాంపత్యం!!

ఆవకాయ ప్రియూలైన ఆంధ్రులందరూ భార్యా విధేయులు కావటానికి కారణం
వారి చేతి ఆవకాయ మహత్యమేనేమొ!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు