తెలుగు భాష - పర భాష

మాటమాట మధ్య పరభాష జొచ్చెరా!
మాతృభాష లోన కంపు ఏరా?
తెనుగు భాష తేనె తాగుతూ పల్కరా!
తెలుగు నేర్చినోడ తెలుగువాడా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు