ఫేసుబుక్ లోన

ఫేసుబుక్కు లోన ఫేకులెన్నియు ఉన్న
ఫేక్ట్ లెంచి జూసి చదువుకోరా!
పేరు ఒకటి, ప్రొఫైల్ పిక్కొకటిరా
ముఖపుస్తకములోన మునుగు వాడా!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు