ఆవకాయామృతం

అన్నం పరబ్రహ్మ స్వరూపమైతే
ఆవకాయ అమృత స్వరూపం!

అమృతం తాగిన అమర వాసుల కన్నా
ఆవకాయ తిన్న తెలుగు వాసులు మిన్న

అమెరికా కేగిన ఆవకాయని వదలం
ఆకలిని భోంచేస్తె ఆవకాయే శరణం

నాకితే దాని రుచి నవ నాడులకందును
ఊరిన ఆ డొక్కలనే ఉంది ఊరించే గుణం!

Comments

Popular posts from this blog

తేటగీతి పద్యాలు